సహజమైన ఆయుర్వేదంతో జాయింట్ నొప్పులు & ఆర్థరైటిస్‌కు ఉపశమనం పొందండి
కాలి మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఫ్రోజన్ షోల్డర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు
పెయిన్‌కిల్లర్స్ లేదా ఇంజెక్షన్స్ అవసరం లేకుండా దీర్ఘకాలిక ఉపశమనం.
- ✅ 15+ సంవత్సరాల ఆయుర్వేద అనుభవం
- ✅ 10,000+ మందికి విజయవంతమైన చికిత్స
- ✅ 100% హెర్బల్ – సైడ్ ఎఫెక్ట్స్ లేవు
- ✅ మీ శరీర స్వభావం అనుగుణంగా వ్యక్తిగత చికిత్స
ఈ జాయింట్ సమస్యల్లో ఏదైనా మీకు ఉందా?

మోకాళ్ల నొప్పి

ఆర్థరైటిస్ (OA / RA)

వెన్ను నొప్పి / స్లిప్ డిస్క్

మెడ నొప్పి / సర్వైకల్ సమస్య

ఫ్రోజన్ షోల్డర్

సయాటికా నొప్పి

జాయింట్స్ గట్టిపడటం & వాపు

స్పోర్ట్స్ ఇంజ్యూరిస్ వల్ల వచ్చే నొప్పులు
ఈ జాయింట్ సమస్యల్లో ఏదైనా మీకు ఉందా?










“జాయింట్ నొప్పి వయసు వల్ల మాత్రమే రాదు. శరీరంలో వాత దోషం అసమతుల్యం కావడం మరియు టాక్సిన్స్ చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆయుర్వేదం నొప్పిని మాత్రమే కాదు, అసలు కారణాన్ని తొలగించి దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుంది.”
Real Patients. Real Relief.
ఆయుర్వేదం ఎందుకు పనిచేస్తుంది?
- జాయింట్స్‌లో చేరిన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది
- వాత దోషాన్ని (మూల కారణం) సమతుల్యం చేస్తుంది
- జాయింట్స్ లూబ్రికేషన్ను మెరుగుపరుస్తుంది
- ఎముకలు మరియు మసిల్స్‌ను బలంగా చేస్తుంది
పంచకర్మ మరియు హెర్బల్ మందుల ద్వారా జాయింట్స్‌ను డీటాక్స్ చేసి, మళ్లీ బలం పెంచుతుంది
ఉపయోగించే థెరఫీలు

పంచకర్మ డీటాక్స్

జాను బస్తి

కటి బస్తి

పాత్ర పిండ స్వేదం

అభ్యంగం

నస్యము
ఉపయోగించే థెరఫీలు






Testimonial
Customer Feedback & Reviews
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
వృద్ధులకు సేఫ్‌గా ఉంటుందా?
అవును, ఇది పూర్తిగా హెర్బల్ చికిత్స కావడంతో సురక్షితం.
చికిత్స ఎంతకాలం పడుతుంది?
సాధారణంగా 3 నుంచి 6 వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది.
ప్రస్తుతం వాడుతున్న మందులు ఆపాలా?
డాక్టర్ సూచనల ప్రకారం క్రమంగా తగ్గిస్తూ ఆపాలి.
సర్జరీ తప్పించుకోవచ్చా?
చాలా సందర్భాల్లో అవును, సర్జరీ అవసరం లేకుండా చికిత్స ద్వారా ఉపశమనం పొందవచ్చు.